MS Dhoni Spotted Playing Volleyball With His Territorial Army Battalion || Oneindia Telugu

2019-08-05 268

Former India captain MS Dhoni, who is currently on a break and is on a stint with the Territorial Army as an Honorary Lieutenant Colonel, was seen playing volleyball with his para-territorial battalion fellow mates somewhere in Kashmir.
#msdhoni
#DhoniPlayingVolleyball
#armychiefbipinrawat
#indvwi2019
#indianarmy
#viratkohli
#rishabpant
#cricket

లెజెండరీ ఇండియన్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో భారత పారామిలటరీ విభాగంలో పనిచేస్తున్నాడు. భారత ఆర్మీలో పనిచేయాలనే కోరికతో క్రికెట్‌కు రెండు నెలల పాటు విశ్రాంతిని ఇచ్చి శుక్రవారం దక్షిణ కశ్మీర్‌లోని పారా రెజిమెంట్‌ విభాగంలో విధులు ప్రారంభించాడు. మహీ ఆగస్టు 15 వరకు అక్కడే సైనిక విధుల్లో పాల్గొననున్నాడు.